అను ఇమాన్యుయేల్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కిన `మజ్ను` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టింది మలయాళ భామ అను ఇమాన్యుయేల్‌. రెండో `కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ తో కూడా బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘అజ్ఞాతవాసి’ సినిమా చేసింది.
సినిమా బాక్సాఫిస్ వ‌ద్ద‌ బోల్తా ప‌డ‌డంతో..  ఈ అమ్మ‌డుకు రావాల్సిన పేరు రాలేదు. ఇక అల్లు అర్జున్ స‌ర‌స‌న `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` చిత్రంలో న‌టించినా.. అఈ మ్మ‌డుకు క‌లిసి రాలేదు. ఇక అమెకు ఖాతాలో వ‌రుస ఫ్లాపులు ప‌డ‌డంతో.. పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఇప్పుడు కూడా తెలుగులో ఈ బ్యూటీకి పెద్ద‌గా అవ‌కాశాలు లేదు. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సీరీస్ లలో కూడా నటించాలని నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని ప్రాజక్టులు చర్చల దశలో ఉన్నాయి. వాస్తవానికి ఈ అమ్మడు పుట్టి పెరిగింది అమెరికాలోనే. అక్కడ అల్ట్రా మోడర్న్ బ్యూటీనే. కాకపోతే మజ్ను పుణ్యమా అని చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టింది. అయితే పెద్ద హిట్లు లేక‌పోయినా అను ఇమాన్యుయేల్‌కు సోష‌ల్  మీడియాలో మంచి ఫాలోంగ్ ఉంది.
ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ.. యూత్‌ను పిచ్చిక్కిస్తుంటుంది. ఇక తాజాగా కూడా అను ఇమాన్యుయేల్ హాట్ అందాలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి వాటిపై మీరు కూడా లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.





మరింత సమాచారం తెలుసుకోండి: