
బికినీ వేయడానికి అట. ఆ మధ్య ఓ సారి తనకు బికినీ వేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది.అయితే రవితేజ 'ఖిలాడీ' సినిమాలలో అందాలు ఆరబోయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట అనసూయ. ఈ సినిమాలో బికినీ కూడా వేయబోతుందని టాక్. ఇప్పటికే బికినీ గురించి ఓపెన్ అయిపోయింది కాబట్టి.. బికినీ ధరించడానికి సూట్ అయ్యే బాడీ కోసం ప్రస్తుతం కసరత్తులు చేస్తోంది. ఇన్నాళ్లు తానూ లావుగా ఉన్నాను కాబట్టే.. బికినీకి దూరంగా ఉన్నానని.. బికినీకి సూట్ అయ్యే ఫిట్ బాడీ వచ్చినపుడు మాత్రం తప్పకుండా బికినీ వేసుకుంటానని మళ్ళీ క్లారిటీ ఇచ్చింది. ఏది ఏమైనా బికినీ వేయడానికి అనసూయ కూడా కలలు కంటునట్లు ఉంది.
ఎలాగూ 50కి చేరువలో ఉన్న మందిరా బేడీ, మలైకా అరోరా లాంటి వాళ్లే బికినీలతో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోన్నప్పుడు.. అనసూయ లాంటి హాట్ భామ బికినీ వేస్తే తప్పేంటి అంటున్నారు ఆమె అభిమానులు. రవితేజ ఖిలాడీ సినిమాలో అనసూయ బికినీ ట్రీట్ చూడొచ్చన్నమాట. మొత్తానికి బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది..ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతున్న అనసూయ ఇప్పుడు తన బికినీ అందాలతో మరింత క్రేజ్ పెంచుకునే ప్లాన్ చేస్తోంది..ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి...!!