ప్రస్తుతం సీరియల్ కి ఉన్న క్రేజ్ సినిమాలకు కూడా లేదు. టీవీలో వచ్చే సీరియల్స్ కు బ్రహ్మాండమైన టిఆర్పి రేటింగులు అందిస్తున్నారు మన బుల్లితెర ప్రేక్షకులు. సాయంత్రం అయ్యిందంటే చాలు చానళ్లు కూడా వందల కొద్ది సీరియల్స్ ప్రసారం చేస్తుండడంతో వాటిలో అన్ని సీరియల్స్ కి అన్ని సీరియల్ లు కూడా బాగా ఉండడంతో అవి సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. దాని ద్వారా ఎంతోమంది సీరియల్ ఆర్టిస్టులు వెలుగులోకి వస్తున్నారు. సినిమా స్టార్లు సైతం సినిమా సీరియల్ లలో నటిస్తూ వారు తమ పేరు ప్రఖ్యాతలు పెంచుకుంటున్నారు.

ఆ విధంగా నటి మీనా కుమారి చాలా సీరియల్ లతో,  సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేని అందం ఆమె సొంతం. ఏపీ లోని గుంటూరు జిల్లా లో పుట్టి పెరిగిన ఆమె చదువు పూర్తయ్యాక తెలిసిన వారి ద్వారా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె సీరియల్స్ లో పలు క్యారెక్టర్లతో పాపులరైన వాసుని పెళ్లాడింది. వాసు ఇప్పటికీ సౌత్ ఇండియా లో అన్ని భాషల్లో వస్తున్న సీరియల్స్ లో హీరోగా చేస్తూనే ఉన్నాడు. మీనా కుమారి ఆటు సీరియల్స్ తో పాటు ఇటు సినిమాల్లోనూ నటిస్తోంది.

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వెంకటేష్ నాగార్జున ఎన్టీఆర్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ అందుకున్న మీనా కుమారి ఇ ఫుల్ బిజీగా ఉండడంతో పాటు బాగా సంపాదిస్తుంది కూడా. వీరిద్దరు దంపతులు కూడా కలిసి కొన్ని సీరియల్స్ లో నటించగా అవి సూపర్ హిట్ అయ్యాయి. హీరోయిన్ రేంజ్ అందమున్నా మీనా కుమారి సినిమా హీరోయిన్ గా చేయాలని ప్రయత్నిస్తుంది. మరి భవిష్యత్తులో ఆమె వెండితెరపై ఎలాంటి పాత్రలలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు డిమాండ్ బాగా ఉన్న నేపథ్యంలో ఇంత అందాన్ని ఏ తెలుగు దర్శకనిర్మాతలు మిస్ చేసుకోరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: