గతేడాది నారప్ప మరియు దృశ్యం2 సినిమాలతో విజయాలను అందుకున్న వెంకటేష్ ఈ ఏడాది ఎఫ్3 సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయట.
మార్తాండ్ కె వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో వెంకటేష్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారట.అసిస్టెంట్ గా ఉన్న సమయంలో తన పనితీరు నచ్చి ఎడిటర్ గా అవకాశాలను ఇచ్చారని మార్తాండ్ కె వెంకటేష్ పేర్కొన్నారట.. సురేష్ బాబు విమర్శలు చేసేవాళ్లను ఎక్కువగా పట్టించుకుంటారని మార్తాండ్ కె వెంకటేష్ వెల్లడించారట.సురేష్ బాబు గారితో పని చేయడం ఇష్టపడతానని ఆయన తెలిపారట
సినిమా నచ్చిందంటే ఎందుకు నచ్చిందో చెప్పాలని నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పాలని మార్తాండ్ కె వెంకటేష్ అన్నారు. కలిసుందాంరా సినిమాలో క్లైమాక్స్ సీన్ ను మూడుసార్లు షూట్ చేశామని ఆయన చెప్పుకొచ్చారట.. సురేష్ ప్రొడక్షన్స్ ఓన్ రిలీజ్ చేస్తారని ఆడియన్స్ పల్స్ కు సురేష్ బాబు ప్రాధాన్యత ఇస్తారని మార్తాండ్ కె వెంకటేష్ పేర్కొన్నారట.దిల్ రాజు మరియు అల్లు అరవింద్ కూడా అలానే ఉంటారని మార్తాండ్ కె వెంకటేష్ చెప్పుకొచ్చారట.
రీమేక్ సినిమాల తో భయం ఎక్కువని ఆయన అన్నారు. నారప్ప సినిమాలో వెంకటేష్ కాళ్లపై పడతాడని సినిమా నచ్చితే వెంకటేష్ ఏమైనా చేస్తాడని కథ నచ్చితే ఆయన ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడని మార్తాండ్ కె వెంకటేష్ చెప్పుకొచ్చారట.. నేను హీరోని అనేలాంటివి ఆయన ఎక్కించుకోరని ఆయన వెల్లడించారట.మార్తాండ్ కె వెంకటేష్ హీరో వెంకటేష్ గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారట..ఈ వ్యాఖ్యలకు వెంకటేష్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారని .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి