ఇటు తమిళంలో, తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోలలో హీరో సూర్య కూడా ఒకరని చెప్పవచ్చు. హీరో సూర్య ఎప్పుడు వచ్చినా కూడా ఒక సరికొత్త కథతో ప్రేక్షకులను అలరిస్తూనే వుంటారు. తాజాగా ఇప్పుడు మరొకసారి "ఈటి" అనే సినిమాతో మార్చి 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక అందుచేతనే నిన్నటి రోజున ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. దాదాపు మూడు సినిమాల తర్వాత.. సూర్య మొదటిసారిగా ఈ సినిమాని థియేటర్లో విడుదల చేస్తున్నాడు.
ఈ కార్యక్రమంలో సూర్యా తో పాటుగా, సత్య రాజ్, సినిమా దర్శకుడు పాండిరాజ్ తో పాటు గెస్ట్ గా హీరో రానా కూడా పాల్గొనడం జరిగింది. ఇక ఈవెంట్ లో సూర్య ఎంత వద్దని చెబుతున్న ఒక సీక్రెట్ ని విడుదల చేశాడు. ఆ సంగతులు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. హీరో సూర్య కి "శివపుత్రుడు" సినిమా నుంచి చాలా పెద్ద ఫ్యాన్ అని తెలియజేశాడు. కానీ అప్పట్లో తన పేరు కూడా నాకు సరిగ్గా తెలియలేదట రానాకు. రానా యాక్టర్ అయిన తర్వాత తన సినిమాను ఎడిటింగ్ రూమ్ లో హీరో సూర్య చూశాడట. ఆ తర్వాత రానా ని కారులో ఎక్కించుకొని హైదరాబాద్లోని 4 గంటలపాటు రోడ్లపై తిప్పుతూ ఒక విషయాన్ని తెలియజేశాడట.
అదేమిటంటే బాబు నువ్వు చేస్తున్నది యాక్టింగ్ కాదు అంటూ ఏదో ఒక మెసేజ్ చెబుతున్నావు అంటూ కొన్ని గంటలపాటు క్లాస్ పీకాడట. ఇక ఆ తర్వాతే మీ ముందుకు నేను భల్లాలదేవుడు గా, డానియల్ శేఖర్ గా నిలబడ్డనని తెలియజేశాడు రానా. కానీ ఈ విషయాన్ని స్టేజిపై చెప్పాలని రానా ఎంత ప్రయత్నించినా కూడా సూర్య దానికి ఒప్పుకోలేదట. కానీ సూర్య తనకు యాక్టింగ్ పరంగా చేసిన ఈ సలహాలను స్టేజీపైనే చెప్పేశారట..

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి