ఆ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో సీక్వెల్ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమానె ఎఫ్3.. ఆ సినిమా లో కూడా మొదటి సినిమాలో ఉన్న హీరో హీరోయిన్లు నటించారు.. ఇప్పుడు కథను పెంచారు .మరింత జోష్ ను పెంచారు. కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఎఫ్3 సినిమా ప్రేక్షకుల ను ఎంతమేర ఆకట్టుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో వచ్చిన ఎఫ్2 చిత్రం ప్రేక్షకుల ను ఆకట్టుకోవడం లో పూర్తిగా సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు వస్తున్న ఎఫ్3 ఎఫ్3 మూవీని ప్రేక్షకులు ఆదరిస్తే, వెంటనే ఎఫ్4 సినిమాను మొదలుపెట్టేందుకు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ ఎఫ్3కి నెగెటివ్ రిజల్ట్ వస్తే, కొంత గ్యాప్ తీసుకున్న తరువాతే ఎఫ్4 చిత్రాన్ని పట్టాలెక్కించాలని అనిల్ రావిపూడి నిర్ణయించుకున్నాడట. ఏదేమైనా ఎఫ్3 ఇంకా రిలీజ్ కాకముందే, అప్పుడే ఎఫ్4 గురించి ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఈ వార్థలొ ఎంత నిజం వుందో తెలియాలంటే అనిల్ రావిపూడి మరో ప్రకటన ఇవ్వాల్సిందె.. ప్రస్తుతం డైరెక్టర్ మరో చిత్రం గురించి ఆలొచించ లేదని తెలుస్తుంది.. నెక్స్ట్ ఎ హీరో తో చెస్తరొ చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి