బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని దేశ వ్యాప్తంగా సంపాదించు కుంది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ అనేక మూవీ లలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. 

కాక పోతే సోనాక్షి సిన్హా కు ఎక్కువగా దబాంగ్ సిరీస్ ద్వారానే గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే సోనాక్షి సిన్హా , సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా తెరకెక్కిన లింగ అనే తమిళ మూవీ లో రజనీ కాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే సినిమా లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ వస్తున్న సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటుంది. 

అలాగే ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియా లో అకౌంట్ లో తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా సోనాక్షి సిన్హా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటో లలో అదిరి పోయే హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ని వేసుకొని తన హాట్ ఎద అందాలు మరియు హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సోనాక్షి సిన్హా కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: