కమర్షియల్ అంశాల జోలికి పోలేదు. తెలుగులో కాంతారా సినిమాబ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. రెండు కోట్లకు గీతా ఆర్ట్స్ ఈ సినిమాను తీసుకుందని తెలుస్తోంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే దాదాపు ఇరవై కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.ఇక ఈ సినిమాని చూసిన తలైవా ఇండియన్సూపర్ స్టార్ కాంతారా రివ్యూ ఇచ్చేశారు.ఏమీ తెలియకపోవడమే.. ఎంతో తెలియడం అన్నట్టుగా ఈ సినిమాలో అద్భుతంగా చూపించేశారు.. కాంతారా చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నటుడిగా, డైరెక్టర్గా రిషభ్ శెట్టికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కాంతారా సినిమా అనేది ఇండియన్ సినిమాల్లో మాస్టర్ పీస్.. సినిమా టీంకు కంగ్రాట్స్ అన్నారు .దీనిపై రిషభ్ శెట్టి స్పందించాడు. మీరు ఇండియాకు సూపర్ స్టార్.. చిన్నతనం నుంచి మీకు నేను అభిమానిని.. సహజత్వంతో కూడుకున్న సినిమాలు చేయాలని మీరే ఇన్ స్పైర్ చేశారు.. థాంక్స్ సర్ అంటూ ఇలా తన అభిమానాన్ని బయటపెట్టేశాడు రిషభ్ శెట్టి.