మొత్తానికి శ్రీసత్య, ఫైమా, రాజ్ డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిలో ఒకరు బయటకు వచ్చేయడం పక్కా. ఫైమా వద్ద ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి.. ఆమె ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతుంది. ఫ్యామిలీ వీక్ కొద్దిగా శ్రీసత్య డ్యామేజ్ను తగ్గించినప్పటికీ.. ఆమె వెళ్లిపోతుందని.. వెళ్లిపోవాలని బలంగా కాక్షింస్తున్నారు వీక్షకులు. అన్ అఫీషియల్ ఓటింగ్స్ ఏవి చూసినా శ్రీ సత్య బయటకు వెళ్లడం పక్కా అని స్పష్టం చేస్తున్నాయి..రాజ్ బయటకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఫైమాని ముందే సేవ్ చేసి.. చివరికి రాజ్ శ్రీసత్యలను ఉంచితే మాత్రం.. ఫైమా తన పాస్ని రాజ్ కోసం వినియోగించే చాన్స్ ఉంది.మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరూ బయటకు వస్తారో చూడాలి..