టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కంటే పర భాష హీరోయిన్లకే ఎక్కువ డిమాండ్ ఉంది అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో వచ్చిన హీరోయిన్ నే రష్మిక మందన. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వల్ల స్టార్ డం పొందింది రష్మిక మందన అని చెప్పొచ్చు

తెలుగు లో తొలి సినిమా తో ఆకట్టుకున్న రష్మిక మందన్న మొట్టమొదటి ఛాన్స్ ఇచ్చిన స్టార్ మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మికకి ఛాన్స్ రావడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రష్మిక ఒక్కసారిగా టాలీవుడ్ పెద్దా స్టార్ హీరోయిన్గా మారిపోయింది.

ఎప్పటికప్పుడు తన రెమ్యూనరేషన్ ని పెంచుకుంటూ వస్తుంది మరీ, అయితే ఈ అమ్మడు తాజాగా తన రెమ్యూనరేషన్ నీ రౌండ్ ఫిగర్ చేసిందట ఈ నటి. నేషనల్ ఫ్ క్రష్ గా మారిన రష్మిక మందన బాలీవుడ్ లో కూడా తను ఏంటో నిరూపించాలని తెగ హడావిడి చేస్తుంది. అలాగే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో మంచి గుర్తింపును తీసుకువచ్చింది ఈ బ్యూటీ. ఈ క్రమంలో తన డిమాండ్ ఎక్కువగానే ఉంది అనుకుందో ఏమో తన రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెంచేసింది అంటా మరీ,మొన్నటి వరకు కూడా మూడు కోట్లు,

నాలుగు కోట్లు అంటూ పారితోషికం తీసుకున్న రష్మిక ఇప్పుడు ఏకంగా రౌండ్ ఫిగర్ చేసుకొని 5 కోట్లు రెమ్యూనేషన్ గా అడిగేస్తుందట.ఇప్పుడు సినిమాలకు ఐదు కోట్లు పారితోషకాన్ని డిమాండ్ చేస్తుందట. ఇచ్చుకోగలిగిన వారికి మాత్రమే సినిమాలు చేస్తాను అంటుందట. అలాగే తాజాగా ఫేస్ వాష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఛాన్స్ కొట్టేసింది రష్మిక. అయితే రష్మిక ట్రోల్ చేసేవారు ఎంతోమంది ఉన్నా ఎన్ని రకాలుగా ట్రోల్ చేసిన రష్మిక వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వరుస ఆఫర్లు అందుకుంటూ  తనట్కెరీర్ పరంగా చాలా బిజీగా గడుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: