మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ గార్జియస్ నటీమణులలో ఒకరు అయినటువంటి అమలా పాల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఇద్దరమ్మాయిలతో , నాయక్ మూవీ లతో మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. 

ఈ మధ్యకాలంలో అమలా పాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో చాలా వరకు వెనుకబడిపోయింది. కొన్ని రోజుల క్రితమే ఈ హాట్ బ్యూటీ కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయలేం లేదు. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి కొర్రకారను వేడెక్కించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా కూడా అమలా పాల్ తన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: