మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన లోఫర్ మూ వీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయకుండా తన అంద చందాలను అద్భుతమైన రేంజ్ లో ఆరబోసి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో దిశా పటాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇది వరకే ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి. తాజాగా కూడా దిశా పటాని తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. దిశా పటాని తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో లో  స్కై బ్లూ కలర్ లో ఉన్న టైట్ జీన్స్ ప్యాంట్ ను ధరించి ,  బ్లాక్ అండ్ వైట్ కాలర్ కాంబినేషన్ లో ఉన్న "లో" దుస్తుల్ని ధరించి "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం దిశ పటాని కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: