టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ను ... మంచి విజయాన్ని దక్కించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మ లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అనుపమ ... త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరో గా రూపొందిన "అ ఆ" మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును దక్కించుకుంది .

ఆ తర్వాత అనేక తెలుగు సినిమా లలో నటించిన అనుపమ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలతో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ ముద్దుగుమ్మ రౌడీ బాయ్స్ ... అంటే సుందరానికి ... కార్తికేయ 2 ... 18 పేజెస్ మూవీ లలో నటించింది. ఈ మూవీ లలో కార్తికేయ 2 మూవీ ద్వారా అనుపమ కు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం కూడా అనుపమ కు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.

ఇలా ఫుల్ క్రేజ్ ఉన్న సినిమాలతో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా అనుపమ అదిరిపోయే లుక్ లో ఉన్న స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: