సుధీర్ బాబు హీరోగా రూపొందిన నన్ను దోచుకుందువటే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నబా నటేశ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నన్ను దోచుకుందువటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. దానితో నబా కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొదటి మూవీ ద్వారా పెద్దగా గుర్తింపు లభించ లేదు. ఆ తర్వాత రవితేజ హీరోగా రూపొందిన డిస్కో రాజా సినిమాలో నబా హీరోయిన్ గా నటించింది. 

మూవీ కూడా విజయం సాధించ లేదు. ఇలా వరుసగా రెండు అపజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత ఈస్మార్ట్ శంకర్ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకొని సూపర్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఆ తర్వాత అల్లుడు అదుర్స్ ... మాస్ట్రో మూవీ లలో నబా నటించింది. వరుస సినిమా అవకాశాలు లభిస్తున్న సమయం లోనే నబా కు ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకుంది.  ఆ కారణంగా ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ సినిమాలలో నటించడం లేదు. 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అంద చందాలను ఆర బోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.  అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ రెడ్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: