
దాస్కా ధమ్కీ ఇప్పటివరకు నైజాం ఏరియాలో రూ .90 లక్షలు సీడెడ్ ఏరియాలో రూ .46 లక్షలు అమెరికాలో రూ.40 లక్షలు తూర్పులో రూ.30 లక్షలు పశ్చిమాన రూ .20 లక్షలు గుంటూరులో రూ .40 లక్షలు కృష్ణలో రూ . 25 లక్షలు నెల్లూరులో రూ.17 లక్షలు ఇలా మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు దాదాపుగా ఈ చిత్రం రూ.3.6 కోట్ల రూపాయలను కలెక్షన్లు రాబట్టింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకొని రూ.40 లక్షలకు పైగా కొల్లగొట్టింది. అలాగే ఓవర్సీస్ లో రూ .62 లక్షలు సాధించగా ప్రీమియర్లతో సహా మొదటి రోజు ఓవర్సీస్ గా బాక్సాఫీస్ వద్ద లక్ష 50 వేల డాలర్లను వసూలు చేసింది. అమెరికాలో విశ్వక్ సేన్ కెరియర్ లోని ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ అన్నట్లుగా తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.4.8 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మొత్తంగా రూ.8.20 గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తోంది అయితే ఈ సినిమా మొత్తం బిజినెస్ రూ.7.50 కోట్ల రూపాయలు కాగా బ్రేక్ ఈవెంట్ సాధించాలి అంటే 8 కోట్ల రూపాయలను సాధించాలి దీంతో మరో రూ.3.92 కోట్లు సాధిస్తే ఈ సినిమా సక్సెస్ బాట పట్టినట్లే మరి విశ్వకే కెరియర్ లో ఈ సినిమా ఏ విధంగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో చూడాలి మరి.