తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ రోజుల్లోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దు గుమ్మలలో ఇషా రెబ్బా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోయిన్ పాత్రలో నటించడం మాత్రమే కాకుండా ... అన్నీ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలలో కూడా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. అలాగే త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా ఈ ముద్దు గుమ్మ ప్రధాన పాత్రలో నటించింది.

 ఇది ఇలా ఉంటే ఇప్పటికే కొన్ని సినిమాలలో ఇషా తన అందచందాలను కూడా ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇలా సినిమాలలో వీలు చిక్కినప్పుడల్లా తన అందచందాలను ఆరబోస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ హాట్ బ్యూటీ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ... అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలా తన హాట్ ఫోటోలతో  కుర్రకాలను హీట్ ఎక్కిస్తున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటో ను పోస్ట్ చేస్తుంది. ఈ ఫోటోలో ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ లో ఉన్న టైట్ ప్యాంట్ ను ధరించి ... అలాగే బ్లాక్ కలర్ లో ఉన్న స్పోర్ట్స్ బ్రా ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్ లో ఫోటో కి స్టైల్ ఇచ్చింది. ప్రస్తుతం ఇషా కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: