
అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ప్రియాంక చోప్రా బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన కెరీర్ గురించి కాదు పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో సెక్స్ గురించి ప్రియాంక చోప్రా కి ప్రశ్నలు ఎదురవగా.. ఇక ఆమె చెప్పిన బోల్డ్ ఆన్సర్స్ తో అందరూ షాక్ అవుతున్నారు. ఫస్ట్ డేట్ లోనే మీరు సెక్స్ కి అంగీకరిస్తారా అంటూ యాంకర్ సరదాగా ప్రశ్నించింది.
అయితే వెంటనే సమాధానం చెప్పిన ప్రియాంక చోప్రా.. ఫస్ట్ డేట్ లోనే తనకు శృంగారం ఓకే అంటూ చెప్పేస్తుంది. ఫస్ట్ డేట్ లో అతడు రొమాంటిక్ కాదని తెలిస్తే అతడికి ఫేక్ నెంబర్ ఇచ్చి తప్పుకోవచ్చు కదా. అందుకే ఫస్ట్ డేట్ లో నాకు సెక్స్ ఓకే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతటితో ఆగకుండా ఓరల్ సెక్స్, చీజ్ ఈ రెండిట్లో ఏది గివ్ ఆఫ్ చేస్తావు అని అడిగితే.. ఏ మాత్రం తడుముకోకుండా ఓరల్ సెక్స్ కంటే చీజ్ ని వదిలేయడానికే ప్రాధాన్యత ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రియాంక చోప్రా చెప్పిన ఆన్సర్స్ విని ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఎంత హలీవుడ్లో సినిమాలు చేస్తే మాత్రం ఇంత బోల్డ్ గా ఆన్సర్ ఇవ్వాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.