బుల్లితెర హాట్ యాంకర్ గా మరియు టాప్ యాంకర్ గా కొనసాగుతున్న రష్మీ గౌతమ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇక ఈమెకి యూత్లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ గా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటుంది రష్మి. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అడపా సినిమాల్లో సైతం తన అందాలను చూపిస్తూ తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ని సంపాదించుకుంది.సినిమాలు యాంకరింగ్ తోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది రష్మీ. అంతేకాదు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ

 కుర్రకారులకు నిద్ర పట్టకుండా చేస్తుంది. అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి,మొన్న అనసూయ బికినీ ఫోటోలను షేర్ చేస్తే తాజాగా ఇప్పుడు రష్మీ తన అందాలను బహిర్గతం చేస్తూ ఫుల్ షో చేస్తూ ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు రష్మిక సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వశీకరణ చేస్తుంది. అయితే రష్మీకి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది అన్ని సమాచారం వినబడుతుంది. అదేంటంటే తెలుగు

 రియాలిటీ షో అయిన బిగ్బాస్ షోలో రష్మీ పాల్గొనబోతుంది అని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఒక కంటెస్టెంట్ గా వెళ్లబోతుందట రష్మీ. అయితే ఎందుకు రష్మీ భారీ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తుంది అన్న వార్తలు వినబడుతున్నాయి. ఇక ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు గానీ ఈసారి ఈ షో కి హోస్ట్ గా రానా వ్యవహరిస్తున్నాడు అని అంటున్నారు. అయితే ఈ షోలో పాల్గొనేందుకు రష్మి గౌతమ్ భారీ డిమాండ్ చేస్తుంది. మామూలుగా రష్మీ ఒక షో కి 1.5 నుండి రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. దీంతో దీనికి తగ్గట్లుగానే ఈ షో కి వెళ్లడానికి కూడా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: