కానీ ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ కావడంతో చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్సే ఈమెకు వచ్చాయి.అయితే స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన రీచా గంగోపాధ్యాయ్ టాలీవుడ్ హీరో చేతిలో మోసపోయిందట. అసలు విషయం ఏమిటంటే..ఓ హీరోతో సినిమాలో నటిస్తున్న టైంలో రీచా గంగోపాధ్యాయ్ ప్రేమలో పడిందట. ఇక హీరో కూడా ప్రేమిస్తున్నట్టు నటిస్తూ తన అవసరాలన్ని తీర్చుకొని చివరికి మోజు తీరాక ఆమెని వదిలేసాడటకానీ ఈ విషయం తెలియని రీచా గంగోపాధ్యాయ్ ఆ హీరో దగ్గరికి వెళ్లి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని అడిగితే నిన్ను పెళ్లి చేసుకుంటానని నేను ఎప్పుడైనా చెప్పానా.. మనిద్దరం ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనేలానే ఉన్నాం కదా అంటూ రీచాని మొహం మీద అనేసారట.దాంతో అవమానం తట్టుకోలేక సినిమాలు వద్దు ఏం వద్దు అని రీచా పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పిందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి