షారుక్ ఖాన్ తాజాగా జవాన్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను షారుక్ స్వయంగా తన రెడ్ చిల్లీస్ బ్యానర్ పై నిర్మించగా ఈ మూవీ లో నయన తార హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ సెప్టెంబర్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా హిందీ , తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ మూవీ 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.45 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.85 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రెండు ముగిసేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 16.70 కోట్ల షేర్ , 33.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 18.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మరో 1.80 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అయితే క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: