అల్లు అర్జున్ పుష్ప టు సినిమా గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అవి అప్డేట్స్ ఆ లేక రూమర్స్ అన్నది ఎవరికీ తెలియదు. దీంతో అభిమానులు ఈ సినిమాపై ఉత్కంఠ మరింత ఎక్కువవుతుంది. అయితే ఎప్పుడెప్పుడు అని అల్లు అర్జున్ అభిమానులు ఎదురుచూస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ కి ఇంకో ఏడాది ఉంది అని తెలిసిన అభిమానులు ఎంతగానో నిరాశ పడ్డారు. అల్లు అర్జున్ ని థియేటర్స్ లో చూడలేము అని తెలిసిన అభిమానులు ఎంతో బాధపడుతున్నారు. అయితే వచ్చే ఏడాది మాత్రం అల్లు అర్జున్ కలెక్షన్ 1000 కోట్లకు మించి

 ఉండేలాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో అభిమానులు అందరూ కూడా ఈ విషయంలో కాస్త కాంప్రమైజ్ అయి ఓపికగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా ఊహలకు మించిన మాస్ ఎలిమెంట్స్ తో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాకి సంబంధించిన ఈ చిన్న అప్డేట్ వచ్చినా

 కూడా అధి క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం తమిళ స్టార్ హీరో కార్తీ పేరును చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లుగా తలస్తోంది. దీనికి ఇంకా కార్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అన్నది మాత్రం తెలియదు. ఇందులో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో తెగవారు అవుతుంది. ఒకవేళ ఇదే వార్త గనక నిజమైతే చిత్ర బృందం ఈ విషయంపై స్పందించాల్సింది. ఒకవేళ నిజమైతే ఒక అప్డేట్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: