రవి కిరణ్ హీరోగా సోనియా అగర్వాల్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 7/g రెయిన్ బో కాలనీ అనే సినిమా తమిళ్ లో రూపొంది అద్భుతమైన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తమిళ్ లో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ ను సాధించడంతో ఈ సినిమాను తెలుగులో 7/g బృందావన కాలనీ పేరుతో విడుదల చేశారు. ఇకపోతే మంచి అంచనాల నడుమ 2004 వ సంవత్సరంలో అక్టోబర్ 15 వ తేదీన తమిళ్ లో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాను ఆ తర్వాత 2004 వ సంవత్సరం నవంబర్ 6 వ తేదీన తెలుగు లో విడుదల చేశారు.

ఇకపోతే ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను కూడా వసులు చేసింది. ఇలా ఆ సమయం లో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ తాజాగా థియేటర్ లలో రీ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.04 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. 

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇలా ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించి సూపర్ సాలిడ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన ఈ సినిమా ఇన్ని సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అయినా కూడా అదే రేంజ్ క్రేజ్ ను ప్రేక్షకుల నుండి దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: