దీంతో ఈ వార్త ఫ్యాన్స్ లో మరింత జోష్ ను నింపుతుంది. ఈ కటౌట్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన సినిమాల్లో సలార్ రిలీజ్ కు రెడీగా ఉంది. సలార్ నుండి బర్త్ డే రోజు అదిరిపోయే మాస్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది.ఈ సినిమా నుండి సలార్ ఫిరోషియస్ ట్రైలర్ ను అక్టోబర్ 22 అర్ధరాత్రి రిలీజ్ చేయనున్నట్టు టాక్ వస్తుంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మొదటి భాగం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ అయినా ప్రభాస్ ఫ్యాన్స్ దాహాన్ని తీర్చి ప్రభాస్ కు కూడా బ్లాక్ బస్టర్ అందిస్తుందో లేదో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి