మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కొంత కాలం క్రితం విడుదల అయినటువంటి "స్పై" అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఇకపోతే ఈ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నిఖిల్ ప్రధాన పాత్రలో నటించగా ... గర్రి బిహెచ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 

ఇకపోతే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన "స్పై" సినిమా మంచి అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల అయింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలం అయింది. దానితో చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచినప్పటికీ ఈ మూవీ లోని తన నటనతో అంతకు మించిన అందాల ప్రదర్శనతో ఐశ్వర్య మాత్రం ప్రేక్షకుల మనసు దోచుకుంది. 

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది  అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: