తమిళ నటుడు కార్తీ తాజాగా జపాన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని అను ఇమ్మాన్యూయల్ హీరోయిన్ గా నటించగా ... రాజు మురుగన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒకే రోజు విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువ కలెక్షన్ లను రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలక్షన్ లను వసూలు చేసింది. అలాగే ఎంత మేర నష్టాలను అందుకుంది అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ నైజాం ఏరియాలో 1.24 కోట్ల కలెక్షన్ లాంజ్ వసూలు చేయగా ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక మొత్తంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.79 కోట్ల షేర్ ... 5.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 6 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే భారీ స్థాయిలో నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ కి మొత్తంగా 3.71 కోట్ల నష్టాలు వచ్చినట్లు సమాచారం. దానితో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ డిజాస్టర్ ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: