ఆమె గ్లామర్ ప్రియుడు సుకు పూర్వాజ్ ఫిదా అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రంలోని భూమికకి సైట్ కొడుతున్నట్లు సుకు కామెంట్ పెట్టాడు. దీనితో జగతి మేడం సిగ్గు పడుతూ రిప్లై ఇచ్చింది. వీళ్లిద్దరి ఆన్లైన్ రొమాన్స్ చూస్తూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో జగతి మేడం ఏంటి ఇలా రెచ్చిపోతోంది అని కామెంట్స్ పెడుతున్నారు.జ్యోతి రాజ్ లేటు వయసులో వెబ్ సిరీస్ లలో నటించడం మొదలు పెట్టింది. అది కూడా బోల్డ్ రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్ళు. జ్యోతి రాజ్ ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తరచుగా జ్యోతి రాయ్ ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ బోల్డ్ పోస్టర్స్ పోస్ట్ చేస్తోంది.జ్యోతి రాయ్ ఈ రేంజ్ తెగింపు బుల్లి తెర అభిమానులని షాక్ కి గురిచేస్తోంది. గుప్పెడంత మనసు టివి సీరియల్ లో మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా హోమ్లీగా కనిపించిన జ్యోతి రాయ్.. ఇప్పుడు ఏకంగా శృంగార భరితమైన వెబ్ సిరీస్ లో నటిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ పోస్ట్ పై నెటిజన్లు తప్పకుండా ట్రోల్ చేస్తారని జ్యోతి రాయ్ కామెంట్స్ కూడా ఆపేసింది. నెటిజన్లు అసభ్యకరమైన కామెంట్స్ పెట్టకుండా జ్యోతి రాయ్ కామెంట్స్ ఆపేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి