బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో దివి ఒకరు. ఈమె బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా ఎలాంటి క్రేజ్ లేకుండా కెరియర్ ను ముందుకు సాగించింది. ఎప్పుడైతే ఈ బ్యూటీ బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చిందో ఈ షో ద్వారా ఈమెకు మొదటగా బుల్లి తెర ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కింది. ఆ తర్వాత షో నుండి ఈమె బయటకు వెళ్ళాక ఈమెకు వరుస సినిమాలో మరియు వెబ్ సిరీస్ లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. 

దివి సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికి అనేక సార్లు ఈ నటి తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటో షూట్ లను నిర్వహించి అందుకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ కూడా అయ్యాయి.

ఇకపోతే తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఒక వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా దివి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న చీరను చాలా కిందికి కట్టుకొని పవిటను పూర్తి గాసైడ్ నుండి వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: