ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అలా ఈ వారం తెలుగు భాషలో "ఓ టి టి" లో అందుబాటు లోకి వచ్చిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.
చారి 1 1 1 : తెలుగు సినీ పరిశ్రమ లో కమిడియన్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి వెన్నెల కిషోర్ తాజాగా చారీ 1 1 1 అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపో యింది. ఇక పోతే ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడి యో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
కిస్మత్ : ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది .
తంత్ర : అనన్య నగళ్ళ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా తాజాగా తెలుగు భాషలో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది .
లంబసింగి : ఈ సినిమా తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది .
అదృశ్యం : ఈ సినిమా తాజాగా ఈటీవీ విన్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది .
ఇలా ఈ వారం ఈ సినిమాలు తెలుగు భాష లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి .