మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని త్రిష తెలుగు తో పాటు తమిళ శని పరిశ్రమలో కూడా ఎన్నో సంవత్సరాలు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తమిళ సినీ పరిశ్రమలో త్రిష కు అనేక బ్లాక్ బస్టర్ విజయాలు ఉన్నాయి. అందులో గిల్లి మూవీ ఒకటి. ఈ సినిమాలో విజయ్ హీరోగా నటించగా ... ధరణి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా భూమిక చావ్లా హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొంది తెలుగు లో భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఒక్కడు మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది.

ఇలా ఒక్కడు మూవీ కి అధికారిక రూపొందిన గిల్లి సినిమా ఆ సమయంలో తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ తో త్రిష కి కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజీ లభించింది. ఇకపోతే ఆ టైమ్ లో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమాని తాజాగా ఏప్రిల్ 20 వ తేదీన రీ రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

సినిమా తాజాగా రీ రిలీస్ కావడంతో త్రిష తాజాగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించండి ... మళ్ళి అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. నిజానికి ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్ పీరియన్స్ గుర్తుకు వచ్చింది అంటూ త్రిష పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే ప్రస్తుతం త్రిష , మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: