ప్రస్తుతం అనేక మంది యాంకరింగ్ రంగం నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారి సంఖ్య మన తెలుగు సినీ పరిశ్రమలో కూడా రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది. అలా యాంకరింగ్ రంగం నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న బ్యూటీలలో అనసూయ ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసింది. దానితో ఈమెకు గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారం అయిన జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది.

కామెడీ షో సూపర్ గా సక్సెస్ కావడంతో ఈ షో ద్వారా అనసూయకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు అయ్యింది. ఈమె కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలు మంచి విజయాలను సాధించడం , మాత్రమే కాకుండా ఆ సినిమాల్లోని ఈ బ్యూటీ నటనకు కూడా మంచి ప్రశంసలు రావడంతో ఈమెకు సినిమాల్లో అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. ఇక ప్రస్తుతం అనసూయ ఓ వైపు యాంకరింగ్ రంగంతో ఫుల్ బిజీగా ఉంటూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈమె సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కూడా అనసూయ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ ఉక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: