- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల లో ప్రశాంత్ నీల్ మూవీ కూడా ఒకటి .. అయితే ఈ సినిమా కు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది .. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలుపెట్టారు .. మరి కొద్ది రోజుల్లో ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న బోతున్నాడు .. ఇక సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపై కళ్యాణ్ రామ్ , నవీన్ ఎర్నేని , వై . రవిశంకర్ , కోసరాజు హరికృష్ణ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు .. ఇక ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో మొదలవగా .. ఎన్టీఆర్ లేని సన్నివేశాలను తెర్కక్కించారు .. అలాగే ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు అంటూ ఇప్పటికే సినిమా యూనిట్ కూడా తెలిపింది ..
ఇక ఈ సినిమా సెట్ లో ఎన్టీఆర్ అడుగుపెట్టడం ఇదే మొదటిసారి .. కాగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఎన్టీఆర్ పాత్ర షూటింగ్ మొదలు కానుందని .. అలాగే ఈ యాక్షన్స్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది .. అంతేకాకుండా ఈ సినిమాలో ఎంతో కీలకమైన ఈ యాక్షన్ సన్నివేశాన్ని ఏకంగా 30 రోజులకు పైగా తెరకెక్కిస్తారని టాక్ టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తుంది .. ఇక మరి ఈ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఏ లెవెల్ లో ఉంటుందో తేరపై చూడాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే .. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు .. ఈ సినిమా లో ఎన్టీఆర్ కు జంట గా రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది . అలాగే మలయాళ స్టార్ టోవినో థామస్ కీలక పాత్ర లో కనిపిస్తున్నారు .. అలాగే రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు ..