సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం చాలా మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంత మంది కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాల్లో చాలా పద్ధతి గల పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. అలా వారు కెరియర్ ప్రారంభంలో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలో నటించి మంచి విజయాలను అందుకున్నట్లయితే ప్రేక్షకులు కూడా వారిని అలాంటి పాత్రల్లో చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలా కెరియర్ ప్రారంభంలో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న తర్వాత కొంత మంది నటీమణులు అదిరిపోయే రేంజ్ లో స్కిన్ షో చేస్తూ కుర్రకారు ప్రేక్షకుల్లో హీట్ పెంచుతూ ఉంటారు.

అలా కెరియర్ ప్రారంభంలో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొని ఈ మధ్య కాలంలో మాత్రం తన అందాలతో భారీగా ఆరబోస్తున్న బ్యూటీలలో రూహాని శర్మ ఒకరు. ఈమె సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చి ల సౌ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీలో రుహాని శర్మ పద్ధతిగల అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె చాలా సినిమాల్లో నటించిన మళ్లీ చి లా సౌ రేంజ్ విజయం ఈమెకు దక్కలేదు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన అందాలను భారీగా ఆరబోస్తోంది.

తాజాగా ఈ నటికి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ ఏకంగా "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రుహాని శర్మ కి సంబంధించిన ఈ "లో" దుస్తుల్లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: