- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రజెంట్ తెలుగు ప్రేక్షకుల ల్లో ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ టాలీవుడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది నాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన హిట్ 3డ‌మూవీ అనే చెప్పాలి .. టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించి న సినిమా ఇది .. అయితే ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ కోసం అందరూ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు . అయితే ఇప్పుడు ఈ సినిమా ఏపీ లో ఇంకా టికెట్ హైక్స్ పై జీవో రావాల్సి ఉండగా .. తాజా గా దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది .. దీని తో సింగిల్ స్క్రీన్స్ కి అదనంగా 50 రూపాయలు అలాగే మల్టీప్లెక్స్ కి 75 రూపాయలు వారం రోజుల పాటు పెంచుకొనే వెసులుబాటు కూడా అందించింది ..


ఇలా మొత్తాని కి ఆంధ్రప్రదేశ్లో సింగిల్ స్క్రీన్స్ కి గరిష్టం గా 195 నుంచి 200 వరకు టిక్కెట్ ధర ఉండ గా మల్టీప్లెక్స్ లో 295 వరకు టికెట్ రేట్లు ఉంటున్నాయి ... ఇక ధ్రప్రదేశ్లో టికెట్ బుకింగ్స్ మొదలు కావటం తోనే హిట్ 3 ని సాలిడ్ జంప్ ని బుక్ మై షో బుకింగ్స్ లో అందుకుంది .. గంట కి దాదాపు పదివేల కు పైగా టికెట్స్ హిట్ 3 కీ నమోదు అవుతుండడం ఇక్కడ  విశేషం ... ఇక దీంతో ఏపీ లో ప్రేక్షకులు కూడా నాని సినిమా కోసం ఎంత ఆసక్తి గా ఎదురు చూస్తున్నార ని కూడా చెప్పవచ్చుచ్చు .. మొత్తానికి మాత్రం అర్జున్ సర్కార్ ర్యాంపేజ్ మామూలు లెవెల్లో లేదని చెప్పవచ్చు . ఇక ఈ అవైటెడ్ సినిమా మే ఒకటి అనగా రేపు ప్రేక్షకులు రాబోతుంది ..


మరింత సమాచారం తెలుసుకోండి: