
ఇంకొక స్పెషల్ సర్‌ప్రైజ్ ఏంటంటే.. ఈ పాటకి లిరిక్స్ రామ్ పోతినేని రాశారు. లిరిసిస్ట్‌గా ఇది అతని తొలి సాంగ్. మంచి ఎమోషనల్ లిరిక్స్, అనిరుధ్ వాయిస్, బ్యూటీఫుల్ లొకేషన్స్.. అన్నీ కలసి ఈ పాట అందరినీ అద్భుతంగా అలరించబోతోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ ప్రమోషన్స్ జోరు అందుకున్నాయి, పోస్ట్-ప్రొడక్షన్ కూడా చివరిదశలో ఉంది. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా పట్ల ఉన్న ప్రేమ, స్టొరీ టెల్లింగ్ ని సెలబ్రేట్ చేసే ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్‌గా అలరించబోతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు