
కాగా ఈ హీరో కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాడు . కానీ కుదరడం లేదు . చాలా చాలా బడా దర్శకులను కూడా ఈ హీరో అప్రోచ్ అయి కొడుకుని ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ చేయాలి అంటూ చాలా చాలా గట్టిగా ప్రయత్నించారు . కానీ అది వర్కౌట్ అవ్వలేదు . అయితే కొడుకు హీరో కాకపోగా అసలు చదువు కూడా లేకుండా జీరో గా మారిపోయారు . మరీ ముఖ్యంగా ఈ హీరో తన నాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిలను అదేవిధంగా బయట అమ్మాయిలను తెగ వాడేసుకుంటున్నారట.
మా నాన్న అది .. మా నాన్న ఇది అంటూ డప్పు కొట్టుకొని మరి పరమ గలీజ్ పనులు అమ్మాయిలతో చేస్తూ తన సినీ కెరియర్ ని గబ్బు లేపుకుంటున్నాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఇండస్ట్రీలో ఆ హీరోకి ఎంత మంచి పేరు ఉందో ఆ హీరో కొడుకుకి అంత గలీజ్ పేరు వచ్చేసింది. ఇక ఈ హీరో కొడుకు ఇండస్ట్రీలో ఏం చేసి తన పరువు నిలబెట్టుకుంటాడో ఎవరికీ అర్థం కావడం లేదు..? ఇండస్ట్రీలో మాత్రం ఇప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. కేవలం ఈ హీరో కొడుకు మాత్రమే కాదు..చాలా మంది స్టార్స్ పిల్లలు ఇలా గలీజ్ పనులు చేసి కెరియర్ సర్వ నాశనం చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయ్యారు..!!