
ఆ లిస్ట్ లోకి వస్తాడు రామ్ చరణ్ . అదేవిధంగా పవన్ కళ్యాణ్ . రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ ..గ్లోబల్ స్టార్ . పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ..ఇండస్ట్రీ రూపురేఖలను మార్చేసిన హీరో వీళ్లిద్దరి కాంబోలో సినిమా అంటే కచ్చితంగా బాక్సాఫీస్ రికార్డులు బ్లాస్ట్ అవుతాయి. అలాంటి ఒక క్రేజీ కాంబో వీళ్లది. అయితే వీళ్ళ కాంబోలో ఓ సినిమా రావాలి కానీ లాస్ట్ లో క్యాన్సిల్ అయిపోయింది. ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా..? ఆ సినిమా మరేంటో కాదు "బ్రో". సాయి ధరమ్ తేజ్ - పవన్ కళ్యాణ్ నటించిన మూవీ . నిజానికి సాయి ధరమ్ తేజ్ ప్లేస్ లో ముందుగా హీరో రామ్ చరణ్ ని అనుకున్నారట మూవీ మేకర్స్.
కథ కూడా విన్నారట . రామ్ చరణ్ కూడా ఓకే చేశారట . కానీ పవన్ కళ్యాణ్ అంత పెద్ద గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో ఇలాంటి క్యారెక్టర్ నటిస్తే ఫ్యాన్స్ చూసి తట్టుకోలేరు అని ఫ్యాన్స్ ఇబ్బందులు పడతారు అని ఫ్యాన్స్ కోసమే మనం ఏమైనా చేస్తాము అని.. ఈ రోల్ నుంచి రాంచరణ్ తప్పించారట . ఆ తర్వాత ఆ రోల్ లోకి సాయి ధరంతేజ్ వచ్చాడు . నిజానికి రామ్ చరణ్ ఈ సినిమా రోల్ వదులుకున్నాక ..వరుణ్ తేజ్ ని కూడా అనుకున్నారట . కానీ వరుణ్ తేజ్ ఆ రోల్ ని యాక్సెప్ట్ చేయలేదట . ఫైనల్లీ సాయి ధరమ్ తేజ్ సెట్ అయ్యాడు . సినిమా మంచి హిట్ అందుకుంది. కలెక్షన్స్ పక్కన పెడితే సాయి ధరమ్ తేజ్ కి పవన్ కళ్యాణ్ కి చరిత్రలో గుర్తుండిపోయేలా ఈ సినిమా తెరకెక్కించారు మూవీ మేకర్స్..!