సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడానికి కొంతమంది బ్యూటీస్ ఎంత కష్టపడుతూ ఉంటారు అని దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మరీ ముఖ్యంగా కొంతమంది ఇంట్లో పేరెంట్స్ కి ఇష్టం లేకపోయినా పెళ్లి తర్వాత హస్బెండ్ కి ఇష్టం లేకపోయినా కూడా సినీ ఇండస్ట్రీ లో కి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు . కాగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని తమ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోవాలని ప్రతి హీరోయిన్ కి ఉంటుంది.  కానీ అందరికీ ఆ అదృష్టం రాదు . అయితే వచ్చిన ఆ అదృష్టాన్ని ఎలాగైనా సరే కంటిన్యూ చేయాలి అనుకుంటూ కొంతమంది సినీ మోజులో తమ పర్సనల్ కెరియర్ ని  బలి చేసుకుంటూ ఉంటారు.


ఆ లిస్ట్  లోకి వస్తుంది ఈ హీరోయిన్ . ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ . టాప్ హీరోయిన్ . ఎన్నెన్నో మంచి సినిమాలలో నటించింది . అభిమానులకు ఈమె అంటే చాలా చాలా ఇష్టం కూడా.  అయితే సినిమా ఇండస్ట్రీలో తన హవా కొనసాగాలి అని తను తన అందచందాలతో ఇండస్ట్రీని ఏలేయాలి అని ఆమె తన పర్సనల్ లైఫ్ ని వదిలేసుకుంది.  ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు . ఇంకా సింగల్ గానే ఉంది.  ఏజ్ ఏమో అయిపోతుంది.  అయితే కొంతమందితో మాత్ర, ఈ బ్యూటీ ఎఫైర్స్ నడిపింది అంటూ వార్తలు వినిపిస్తూ వచ్చాయి .



మరి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఒక బడా ప్రముఖ హీరోతో ఆమె ఇప్పటికే ఎఫైర్ నడుపుతుంది అంటూ టాక్ వినిపిస్తుంది . అంతేకాదు ఈమె దాదాపు మూడుసార్లు అబార్షన్ చేయించుకుందట.  పెళ్లి కాకుండా నే పిల్లల్ని కనకూడదు అన్న కారణంతో కాదు అసలు ఆమెకు పిల్లలు కావాలి అనే ఉద్దేశమే లేదట . ఎక్కడ పిల్లల్ని కంటే తన అందం పాడైపోతుందో అన్న భయం అంటూ చాలా చాలా వార్తలు వినిపించాయి. ఇప్పటికి ఈ హీరోయిన్  అరాకొరా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ హీరోయిన్ ని కొందరు దేవత అంటే మరి కొందరు ఇలాంటి హీరోయిన్ ఇండస్ట్రీలో ఉండకూడదు అంటూ మండిపడుతున్నారు. ఆడవాళ్ళకి అమ్మ నే అసలు అందం . ఆ అమ్మతనానికి నోచుకోని వాళ్ళు ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరోయిన్ అయితే ఏంటి అంటూ బూతులు కూడా తిడుతూ ఉంటారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: