
చిరంజీవి ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో అదే విధంగా విశ్వంభర సినిమాల షూటింగ్ చకచక కంప్లీట్ చేసి రిలీజ్ చేసే పనిలో బిజీ అయిపోయారు . .కాగా ఇదే మూమెంట్లో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక విషయం బాగా ట్రెండ్ అవుతుంది. . మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఒక బిగ్ హీరో .. ఆయనని నమ్ముకొని ఆయన అండ చూసుకొని ఆయన పేరుని చెప్పుకొని చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చారు. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి హీరో కాకపోయి ఉంటే ఏం అవ్వాలి అనుకున్నాడు ..? ఏ రంగంలో సెటిల్ అవ్వాలి అనుకున్నాడు ..? అనే విషయాలు ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ అవుతున్నాయి . .
కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి బయటపెట్టిన విధంగా ఆయన పోలీస్ ఆఫీసర్ కానీ లేకపోతే లెక్చరర్ కానీ అవ్వాలి అనుకున్నారట . ఆ రెండు జాబ్స్ లో ఏదో ఒక విధంగా సెటిల్ అవ్వాలి అంటూ ప్లాన్ చేసుకున్నారట . . కానీ విధి ఆడిన వింత నాటకంలో మెగాస్టార్ చిరంజీవిగా ఇండస్ట్రీలో చరిత్రలో నిలిచిపోయే స్థాయికి ఎదిగిపోయాడు చిరంజీవి. .