తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ కాలంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటిమానులలో మెహరీన్ ఒకరు. ఈ బ్యూటీ నాచురల్ స్టార్ నాని హీరో గా రూపొందిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా ఈమెకు వరుస పెట్టి టాలీవుడ్ క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి. దానితో కొన్ని సంవత్సరాల పాటు ఈమె అద్భుతమైన దశలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కెరియర్ను ముందుకు సాగించింది.

గత కొంత కాలంగా ఈమెకు సరైన విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. దానితో ఈమెకు అవకాశాలు కూడా చాలా వరకు తగ్గాయి. ఇప్పటివరకు ఈమె చాలా సినిమాలలో కేవలం తన నటనతో మాత్రమే కాకుండా తన అందాలతో కూడా ప్రేక్షకులను అలరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈమె కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈమెకు సంబంధించిన అనేక ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

తాజాగా మెహరీన్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు మరియు తాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అయితున్నాయి. గత కొంత కాలంగా ఈమె ఎక్కువ శాతం తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం లేదు. తాజాగా ఈమె తనకు సంబంధించిన కొన్ని వెరీ  హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడంతో అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: