సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం చాలా మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాంటి వారిలో కొంత మంది సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్గా కెరియర్ను మొదలు పెట్టిన మొదటి సినిమా నుండే తమ అందాలను భారీగా ఆరబోస్తూ తమ అంద చందాలతో కుర్ర కారును కట్టిపడేస్తూ ఉంటారు. ఇక మరి కొంత మంది మాత్రం కెరియర్ ప్రారంభంలో కాస్త అందాల ఆరబోతకు దూరంగా ఉన్న ఆ తర్వాత తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించిన ఓ బ్యూటీ స్కిన్ షో కు మాత్రం కాస్త దూరం గానే ఉంటూ వస్తుంది.

కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను కాస్త ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు కిక్ ను ఎక్కిస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ప్రియాంక అరుల్ మోహన్. ఈమె నాని హీరోగా రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శర్వానంద్ హీరో గా రూపొందిన శ్రీకారం అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ రెండు మూవీలు కూడా పెద్ద స్థాయి విజయాలను అందుకోకపోవడంతో ఈమె తమిళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 

అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఓజి అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాల్లో అందాల ఆరబోతకు కాస్త వెనకడుగు వేస్తున్న ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలలో ప్రియాంక అరుల్ మోహన్ సూపర్ హాట్ లుక్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pam