కొన్ని సంవత్సరాల క్రితం సీరియల్స్ లో నటించడానికి నటీ మణులు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. అందుకు ప్రధాన కారణం సీరియల్స్ లో నటించిన వారికి పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. సీరియల్స్ లో నటించడానికి నటి మనులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. అందుకు ప్రధాన కారణం సీరియల్స్ లో నటించిన వారికి మంచి గుర్తింపు దక్కుతుంది. అలాగే వారికి మంచి క్రేజ్ గనుక వచ్చినట్లయితే సినిమాల్లో అవకాశాలు కూడా దక్కుతున్నాయి. దానితో అనేక మంది సీరియల్స్ లలో నటించడానికి ముందుకు వస్తున్నారు.

సీరియల్స్ ను ఎక్కువ శాతం ఆడవాళ్లు చూస్తూ ఉంటారు. దానితో సీరియల్స్ లో నటించే నటీ మణులు చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉంటారు. అలా పద్ధతిగా కనిపించే నటీ మణులలో కొంత మంది బయట మాత్రం అదిరిపోయే రేంజ్ లో స్కిన్ షో చేసేవారు కూడా ఉన్నారు . కొంత మంది సీరియల్స్ లలో చాలా పద్ధతిగా కనిపించి సోషల్ మీడియాలో తమ అందాలను ఆరబోసే నటి మనులు కూడా ఉన్నారు. ఇకపోతే తెలుగులో కొన్ని సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీ మణులలో మధుమిత ఒకరు. ఈమె సీరియల్స్ లో చాలా పద్ధతి గల పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది. 

అలాగే ఎంతో మంది బుల్లి తెర అభిమానులను కూడా సంపాదించుకుంది. సీరియల్ లలో చాలా పద్ధతిగా కనిపించే ఈమె సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను భారీగానే ఆరబోస్తోంది. అనేక సందర్భాలలో ఈమె తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. ఇలా మధుమిత సీరియల్లలో చాలా పద్ధతిగా కనిపించి ఎంతో మంది బుల్లితెర అభిమానులను సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను భారీగా ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు హిట్ పెంచుతూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: