నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా రూపొందిన ఆఖరి 10 మూవీలకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

బాలకృష్ణ తాజాగా నటించిన అఖండ 2 మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 114.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ రేపు అనగా డిసెంబర్ 5 వ తేదీన విడుదల కానుంది. బాలకృష్ణ కొంత కాలం క్రితం హీరో గా నటించిన డాకు మహారాజ్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 80.70 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన జరిగింది. ఇక బాలకృష్ణ హీరో గా రూపొందిన భగవంత్ కేసరి మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 67.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బాలకృష్ణ హీరో గా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 73 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బాలకృష్ణ హీరో గా రూపొందిన అఖండ మూవీ కి 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బాలకృష్ణ హీరో గా రూపొందిన రూలర్ మూవీ కి 23.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ కి 70.60 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. జై సింహా మూవీ కి 26 కోట్లు , పైసా వసూల్ మూవీ కి 32.5 కోట్లు , గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ కి 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బాలకృష్ణ ఆఖరి 10 మూవీ లలో చూసుకున్నట్లయితే రేపు అనగా డిసెంబర్ 5 వ తేదీన విడుదల కాబోయే అఖండ 2 మూవీ కి అత్యధిక ప్రీ బిజినెస్ జరిగింది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఎలాంటి రిజల్ట్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: