టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న బ్యూటిఫుల్ నటీ మణులలో డింపుల్ హయాతి ఒకరు. ఈమె ఇప్పటికే కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతున్న చాలా తక్కువ సినిమాల్లోనే నటించింది. గద్దల కొండ గణేష్ అనే సినిమాలో ఐటెం సాంగ్ లో నటించి ఈ బ్యూటీ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందిన కిలాడి అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో ఈమె అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ మూవీ లో ఈ బ్యూటీ అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోయడంతో ఈ సినిమా ద్వారా ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈమె రవితేజ హీరో గా రూపొందుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. 

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. డింపుల్ హయాతి సినిమాల్లో ఏ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో అందాలను ఆరబోస్తూ వస్తుంది. ఇప్పటికే ఈమెకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా ఈమెకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా డింపుల్ హయాతి ఓ పొడవాటి కోట్ ను వేసుకొని ఆ కోట్ బటన్స్ మొత్తం విప్పేసి తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు అదిరిపోయే యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ వెరీ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం డింపుల్ హయాతి కి సంబంధించిన ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dh