సినీతారల క్రికెట్ లీగ్ (సీసీఎల్) దగ్గర పడుతుండటంతో మంగళవారం తెలుగు సినీనటులు ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. ఈ ప్రాక్టీస్ లోతెలుగు వారియర్స్ క్రీడాకారులు వెంకటేష్, రామ్ చరణ్, శ్రీకాంత్, తరుణ్, నిర్మాత సురేష్ బాబు, తదితరుల పాల్గొన్నారు. కాగా సీసీఎల్ 3 లో రామ్ చరణ్ తెలుగు వారియర్స్ జట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఫిబ్రవరి 9 నుంచి సీసీఎల్ 3 ఆరంభకానుంది. తెలుగు వారియర్స్ మ్యాచ్ లు ఫిబ్రవరి 10 నుంచి మొదలవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: