ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇంకొన్ని ఘటనల్లో ఇక దాదాపుగా ప్రాణాలు పోయాయి అని అందరూ ఆశలు వదిలేసుకున్న సమయంలో చిన్నచిన్న గాయాలతో బయటపడి ఇక ప్రాణాలు దక్కించుకోవడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా నాలుగు నెలల బాలుడు మృత్యుంజయుడు అంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉండటం గమనార్హం. యుఎస్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టెన్ఏసి లో ఓ అద్భుత ఘటన జరిగింది
టోర్నడో బీభత్సానికి కొట్టుకుపోయిన ఒక నాలుగు నెలల బాలుడు సమీపంలోని చెట్టుపై ఇరుక్కుని ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే కొడుకు టోర్నాడోలో కొట్టుకుపోవడంతో తల్ల డిల్లిపోయిన ఆ తల్లి ఇక కళ్ళ ముందు కనిపించడంతో ఒక్కసారిగా ఆనందంతో మునిగిపోయింది టోర్నడం వేగానికి మా మొబైల్ ఫోన్ తో పాటు బాలుడు కూడా గాల్లోకి ఎగిరిపోయినట్లు తెలిపింది. బాలుడు తల్లి సిడ్ని మూరే పది నిమిషాలు వెతుకులాట తర్వాత ఒక చెట్టుపై బాలుడు కనిపించాడు ఆమె చెప్పుకొచ్చింది. ఈ విషయం గురించి తెలిసి ఆ బాలుడు నిజంగానే మృత్యుంజయుడు అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి