చంద్రబాబు పై ప్రజలొక్కరే కాదు సొంత పార్టీ నేతలు సైతం విమర్శలు కురిపిస్తున్నారు. పార్టీ ఇంతలా అయిపోవడానికి చంద్రబాబు అవలంభించిన పద్ధతులే కారణం అని పార్టీ లోని కొంతమంది నాయకులూ అంటున్నారు.. మావాళ్లే మావాళ్లే అని నమ్మి కొంతమంది అవినీతి పరుల కొమ్ము కాసి ప్రజలు ఇబ్బంది పడేలా చేశాడు, హెచ్చరించాల్సిన స్థాయిలో ఉండి కూడా అవినీతి చేసుకోండని, ఎంత దొరికితే అంత దోచుకోండని దగ్గరుండి వారిని భూబకాసురులుగాను, అవినీతి పరులుగాను మార్చారు అని మాట్లాడుకుంటున్నారట..