శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్పస్వామి వారు మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.