చిన్నపిల్లల టార్గెట్గా చేసుకొని వారితో పాడు పని చేయించి చివరికి వీడియో చిత్రీకరించి నీలి చిత్రాలు అమ్మి సొమ్ము చేసుకున్న నిందితుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా ఆరు వందల ఏళ్ల జైలు శిక్ష విధించింది.