అత్యాచారం చేయబోతే ప్రతిఘటించిందని ఉన్మాదిగా మారిపోయిన కామాందుడు ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 70 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరింది బాధితురాలు. ఈ ఘటన ఖమ్మం లో చోటుచేసుకుంది.