ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెరిగిన కోడి గుడ్డు ధరలు... ఒక్కో గుడ్డు రూ.7 పలుకుతోంది. హోల్సేల్ రేటు ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉన్నా, 100 గుడ్ల ఫామ్గేట్ ధర రూ.540కి చేరింది. తెలంగాణలో కన్నా ఏపీలో ధర కాస్త ఎక్కువగా ఉంటోంది.